TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER II TEST 145

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER II TEST 145

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. ఉదయం 11.10 గంటల నుండి సాయంత్రం 3.50 గంటల వరకు గడిచిన సమయం t₁; ఉదయం 10.15 గంటల నుండి సాయంత్రం 4.05 గంటల వరకు గడిచిన సమయం t₂ అయితే t₁ : t₂

#2. 9, 16, 23, 30, 37, 44, 51, ? తరువాత రెండు సంఖ్యలు

#3. 289 వర్గమూలం

#4. 5,000 లో 12 శాతం ఎంత ?

#5. A, B మరియు C యొక్క తల్లి. D, C యొక్క భర్త అయితే Dకి Aఏమగును ?

#6. ఎ, బి, సిల సగటు వయస్సు 25 సంవత్సరాలు. వారి వయస్సుల నిష్పత్తి 3 : 5 : 7. ఎ వయస్సు ఎంత ?

#7. గరిమ సరిత కంటే పొడుగు కాని రీనా కంటే పొడుగు కాదు. రీనా, తన్యాలు ఒకే ఎత్తు కలవారు. గరిమ అను కంటే పొట్టి. అయిన బాలికలలో అందరికంటే తక్కువ ఎత్తు ఉన్నది ఎవరు ?

#8. రవి, అమిత్ కొడుకునకు సోదరుడు. అమిత్ తో రవికి ఉన్న బంధుత్వం ఏమిటి ?

#9. 110 నుంచి 30 మధ్యలో ఉన్న ప్రధాన సంఖ్యలెన్ని?

#10. x² = 4096 అయిన విలువ ?

#11. రవీంద్రనాథ్ ఠాగూర్ : గీతాంజలి : : మాగ్జిమ్ గోర్కి : ?

#12. ఒక పరిభాషలో PSYCHOLOGY ను RUAEJQNQIA గా రాసిన GPVOQONQIA ను ఎలా రాస్తావు ?

#13. RED: EFS:: BLUE:?

#14. ఈ కింది సీరిస్ ను పూరింపుము a-b b a-b b a-b b

#15. ఒకవేళ A = 1, ACE = 9, ART = ?

#16. ఒక కోడ్ భాషలో PARK ను 5394, SHIRT ను 17698, PANDIT ను 532068గా రాసిన NISHAR ను ఎలా రాస్తావు?

#17. రూపాయి : భారతదేశం : : యెన్ : ?

#18. POPULAR ను QPQVMBS గా కోడ్ చేస్తే FAMOUS ని ఏ విధంగా చేయవచ్చు?

#19. ఈ కింది శ్రేణిని సరయిన పదముతో నింపుము GH, JL, NQ, SW, YD, ??

#20. ఈ కింది శ్రేణిని సరయిన పదముతో నింపుము N5V, K7T, ?, E14P, B19N

#21. (-5) (4) (2) (౼1/2) (3/4) = ? ప్రశ్నార్ధకం గల స్థానాన్ని పూరింపుము

#22. ZEBRA ను 2652181 గా రాస్తే COBRA ని ఏ విధంగా రాయవచ్చు?

#23. 8 : 5 1/3 నిష్పత్తి మరియు 3 1/5 : 1 1/3 యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 50:x అయిన x విలువ :

#24. 5/7+2/3౼2/7=?

#25. 4244÷4+4554÷9=?

#26. ఈ కింది సీరిస్ ముందు 4 ఉండి తరువాత 2 ఉండే '7' లు ఎన్ని 6574274747227473872474728972475

#27. టెటనస్ : బాక్టీరియా : : రేబిస్ : ?

#28. ఈ కింది వానిలో పెద్ద భిన్నమేది ?

#29. ? × 19 = 4750

#30. APPLE : 50 : : ORANGE : ?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM