TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 130

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 130

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. "మిలియన్ మార్చ్”ను ఏ ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించారు?

#2. "ఉస్మానియా క్యాంపస్ లో ఉదయించిన కిరణం" పాటను రాసినది ఎవరు?

#3. "తెలంగాణ రచయిత వేదిక" ట్యాంక్ బండ్ పై పోతన విగ్రహం వద్ద ఏ వ్యాస సంకలనాన్ని ఆవిష్కరించింది?

#4. కాలువ మల్లయ్య కథలతో తెలంగాణ జనజీవితంను విశ్లేషించినది ఎవరు?

#5. ఈ క్రింది వాటిలో చుక్కారామయ్య గారి యొక్క రచన కానిది ఏది?

#6. 'పల్లెకన్నీరు పెడుతుందో.... కనిపించని కుట్రల' అనే పాటను రచించినది ఎవరు?

#7. తెలంగాణలో సమర్థరామదాసు నిర్మించినట్లుగా పేర్కొంటున్న బడె రామాలయం ఉన్న ప్రదేశం ఏది?

#8. మహ్మద్ కులీకుతుబ్ షా 'మక్కామసీదు' నిర్మాణాన్ని ప్రారంభించగా దీనిని పూర్తి చేసినది ఎవరు?

#9. తెలంగాణ రాష్ట్రంలో రంజన్ కుండల (మట్టి) తయారీలో ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఏది?

#10. తెలంగాణలో అద్దాలు, ముత్యాలతో, వజ్రాలతో మిలమిల మెరిసే గాజుగోట్ల తయారీకి ప్రసిద్ధిచెందిన ప్రాంతం ఏది?

#11. 'తెలియక ప్రేమ తెలిసి ద్వేషం' అనేది ఈ క్రింది వానిలో ఎవరి రచన

#12. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం మెదక్ జిల్లా కౌడిపల్లిలో "పల్లె ప్రగతి" కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

#13. తెలంగాణ "నేర బాధితుల పరిహార" పథకం-2015 ప్రకారo యాసిడ్ దాడివల్ల వైకల్యం ఏర్పడితే అందించే నష్టపరిహారం?

#14. టి-ప్రైడ్ (T-PRIDE- Telangana State Programme for Incubation of Dalith Entrepreneur) ఎవరి కోసం ఉద్దేశించబడింది?

#15. వంట కోసం కిరోసిన్ వాడని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు అందిస్తుంది ?

#16. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలోని మసీదుల్లో ప్రార్ధనలు చేసే ఇమామ్, మౌజమ్ లకు నెలకు ఎన్ని రూపాయల భృతి అందిస్తుంది ?

#17. మన టీవీ స్థానంలో రాష్ట్రంలో టి-శాట్ ప్రారంభించారు. అయితే టి-శాట్ కింద ప్రసారమయ్యే చానల్ పేరు?

#18. ఈ కింది వాటిలో సరియైనది?

#19. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే బ్రాహ్మణ కమ్యూనిటీకి ఆర్థిక సాయం అందించేందుకు ప్రారంభించిన పథకం?

#20. యునెస్కో డైరెక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియమితులైనారు?

#21. ఫిబ్రవరి 1, 2018న ముంబయిలో జలప్రవేశం చేసిన జలాంతర్గామి పేరేమిటి?

#22. దేశంలో తొలి గిరిజన ఎంట్రప్రెన్యుర్ షిప్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ?

#23. పర్యావరణ హిత కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే ఏ సంస్థతో కలిసి బయో టైలెట్స్ ను రూపొందించింది?

#24. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి అధ్యక్షతన రెండవ జాతీయ జ్యూడిషియల్ పే కమిషన్ ను ఏర్పాటు చేసింది?

#25. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని ఏ నగరంలో ఇటీవల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది?

#26. జాతీయ హరిత ట్రిబ్యూనల్ దేశంలోని ఏ దేవాలయంలోకి రోజుకి 50 వేల మందిని మాత్రమే అనుమతిస్తూ ఇటీవల ఆదేశాలు జారిచేసింది?

#27. 2017 నవంబర్ 14న రాష్ట్రపతిచే ప్రారంభం అయిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఏ నగరంలో జరిగింది?

#28. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏ టెక్నాలజీ ద్వారా సెక్రటేరియట్ నుండి స్వయంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను సమీక్షిస్తున్నారు?

#29. క్రీ.శ 1750లో చౌపాముల్లా ప్యాలెస్ నిర్మాణాన్ని సలాబత్ జంగ్ ప్రారంభించగా దీనిని పూర్తిచేసింది ఎవరు?

#30. తెలుగుకవి, సాహితీవేత్త అయిన డా॥ సి నారాయణ రెడ్డి గారి రచనలలో లేని దానిని గుర్తించండి?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM