TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 138

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 138

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. ఎలక్ట్రానికి పాలన (e-Governance) భారతదేశంలో ఎప్పుడు ఆవిర్భవించింది?

#2. ప్రవేశికలో లేని పదం?

#3. గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ దేనికి సంబంధించినది?

#4. ఈ క్రింది వానిలో సరియైన వాక్యం ఏది?

#5. ప్రస్తుతం కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఎవరు?

#6. రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే పద్ధతి ఏ దేశం నుండి గ్రహించారు?

#7. 'ఇండియా విన్స్ ఫ్రీడమ్' గ్రంథరచయిత?

#8. 'దండి' యాత్ర జరిగిన రోజు?

#9. తూర్పు ఇండియా కంపెనీవారు మొదటి ఫ్యాక్టరీని స్థాపించినారు?

#10. భారతదేశంలో మొట్టమొదటగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ స్థాపించినది ఎవరు?

#11. ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ) కి చెందిన మహిళా సైనిక విభాగ నేత?

#12. భారతీయ కమ్యూనిజం వైతాళికుడు?

#13. ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని ప్రవేశపెట్టిన వైశ్రాయ్?

#14. ఎవరి కాలంలో మొదటి రైల్వేలైన్ వేయబడింది?

#15. రామకృష్ణ మిషన్ వ్యవస్థాపకులు ఎవరు?

#16. 'గివ్ మి బ్లడ్ ఐవిల్ గివ్ యు ఫ్రీడమ్' అని ప్రకటించినవారు?

#17. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడైన మొదటి ఆంగ్లేయుడు?

#18. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పరచినప్పుడు భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు?

#19. హోంరూల్ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం?

#20. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్'?

#21. ఇల్బ్ ర్ట్ బిల్ ఏ వైశ్రాయ్ కాలంలో ప్రతిపాదించబడినది?

#22. తొలి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన సంవత్సరం

#23. భారతదేశంలో తొలి అధికారిక శాసనసభను ఏ చట్టం ఏర్పాటు చేసింది?

#24. The Congress is in reality a civil war with our arms అని అన్నది?

#25. 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన చోటు?

#26. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం?

#27. ఆంధ్రప్రదేశ్ లో అతి ప్రాచీనమైన బౌద్ధస్థూపం ఎక్కడ ఉంది?

#28. 'సమయసారం' అనే జైన గ్రంథ రచయిత ఎవరు?

#29. శాతవాహనుల కాలంలో ప్రధాన రహదారి సాధనం ఏది?

#30. 'కైఫీయత్తులు' దేన్ని గురించి వివరిస్తాయి?

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM