TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 119

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 119

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. జైతాపూర్ లో 1650 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు అణు రియాక్టర్లను ఏ దేశ సహకారంతో భారత్ నిర్మిస్తోంది?

#2. భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధిరేటు ఈ ఆర్ధిక సంవత్సరం (2018-19)లో ఎంతశాతం ఉంటుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజన్సీ ఫిచ్ అంచనా వేసింది

#3. 2018-19 బడ్జెట్ లో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ఎన్ని లక్షల ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు?

#4. ఉష్ణశక్తిని ఇతర రకాల శక్తిగా మార్చడానికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు?

#5. మానవుడి మెదడు సామర్థ్యం ఎంత

#6. వర్షం వచ్చిన రోజున భాష్పోత్సేకము తక్కువగా ఉండుటకు కారణం?

#7. కింది వాటిలో మానవ జీర్ణ వ్యవస్థలో ఉండే ఆమ్లం ఏది?

#8. కింది వాటిలో దేని సహాయంతో శక్మాంతరాన్ని కొలుస్తారు?

#9. హైడ్రోఫైట్ అనేది

#10. మెదడు ఏ రూపంలో సంకేతాలు అందుకొని తిరిగి పంపుతూ ఉంటుంది?

#11. పరమాణు రియాక్టర్లోని కార్మియమ్ కడ్డీలు ఏ విధంగా పనిచేస్తాయి?

#12. మైక్రోబయాలజీలో విశేషమైన సేవలు చేసిన ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త ఎవరు?

#13. కింది వానిలో జలకాలుష్యాన్ని కలిగించేది?

#14. తోటకూర విత్తనాలు ఏ విధంగా వ్యాప్తి చెందును?

#15. జంతువు పేరుతో Rh కారకం అనే పేరు పెట్టడం జరిగింది?

#16. ధ్వని వేగం ఎందులో అత్యధికంగా ఉంటుంది?

#17. హ్యాండ్ గైడ్ క్లోనింగ్ ప్రక్రియతో చండీగఢ్ లోని నేషనల్ డెయిరీ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించిన కోడెదూడ పేరు?

#18. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఆవిష్కరించిన, ఐరోపాలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ ఏది ?

#19. భారతదేశంలో ప్రతి ఏటా ఎన్ని లక్షల టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అవుతుంది?

#20. ఈ-వేస్ట్ ఉత్పాదనలో మొదటి స్థానంలో గల రాష్ట్రం?

#21. నాలుగు శాతం ఓజోన్ తగ్గుదల వల్ల భూమిని చేరే యూవీ కిరణాల సంఖ్య ఎంత శాతం పెరుగుతుంది?

#22. చారిత్రక కట్టడాల గోడలపై పగుళ్లు, గుంతలు ఏర్పడడం, అంద విహీనంగా పసుపు లేదా నలుపు రంగులోనికి మారడాన్ని ఏమంటారు?

#23. 'కాప్ అండ్ ట్రేడ్' (Cap and Trade) విధానం అని దేనిని అంటారు?

#24. ఐయూసీఎన్ (IUCN) తన ప్రాంతీయ కార్యాలయాన్ని భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేసింది?

#25. 1556 వ సంవత్సరంలో ప్రపంచంలో నమోదు కాబడిన ప్రాణాంతకమైన భూకంపం ఏ దేశంలో సంభవించింది?

#26. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం లేదా అంతర్జాతీయ దినరేఖకు తూర్పున ఉన్న ఈశాన్య పసిఫిక్ మహాసముద్రంలలో ఏర్పడే చక్రవాతాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి?

#27. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి?

#28. ఉష్ణ మండల చక్రవాతాలు సాధారణంగా ఉత్తర హిందూ మహా సముద్రం బేసిన్లో ఎటువైపు ఏర్పడతాయి?

#29. అటవీ విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎన్నవ స్థానంలో కలడు?

#30. గోదావరి నదిలో ఎడమవైపు నుంచి కలిసే ఉపనది కానిది

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM