TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER II TEST 124

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER II TEST 124

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. ఈ కింది వానిలో భిన్నమైనదేది ? 6, 24, 72, 288, 964, 3456

#2. 4x౼3y+12>0 సూచించే బిందువు ?

#3. y=mx+c అనే సరళరేఖ మూలబిందువు గుండా పోయిన ఒక నియమము

#4. √3x+7 ౼ √2x+3 = 1 యొక్క మూలాలు

#5. f(x)=x(x౼1)/2 అయిన f(x+2)=?

#6. a, b ల అంకమధ్యమము

#7. a, b, c లు హరాత్మక శ్రేఢిలో ఉన్న వాటి హరాత్మక మధ్యమము

#8. 3, 23 మధ్య గల అంకమధ్యములలో ఒకటి

#9. 'POPULAR' ని 'QPQVMBS' గా కోడ్ చేస్తే 'FAMOUS' ని ఏ విధంగా చేయవచ్చు?

#10. 'ZEBRA'ని '2652181'గా రాస్తే 'COBRA' ని ఏ విధంగా రాయవచ్చు?

#11. రూపాయి : : భారతదేశం : : యెన్ : ?

#12. కింది శ్రేణిని సరయిన పదముతో నింపుము GH, JL, NO, SW, YD,---?--

#13. ఈ కింది వాని క్రమ విచలనం ఎంత ? 10, 20, 30, 40

#14. రెండు ------లు ఎల్లప్పుడూ సరూపములు

#15. 2, 2√2, 4....గుణశ్రేఢిలో ఎన్నవ పదము 64 అగును

#16. సునిర్వచిత వస్తువుల సముదాయమే....

#17. ax+by+c=0 సమీకరణం నందు x-అంతరఖండం

#18. 5:8:3:7ల బహుళవిష్పత్తి 45:x అయిన విలువ

#19. 5,6 గంటల మధ్య ఎపుడు రెండు ముళ్ళమధ్యకోణం 40° ఉంటుంది

#20. ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణం, దాని బాహ్య కోణానికి, రెట్టింపు అయిన ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య

#21. ఒక త్రిభుజం ఎల్లప్పుడూ కలిగి వుండేది

#22. ఒక ఘనము సంపూర్ణతల వైశాల్యం 150చ. సెం.మీ దాని పరిమాణాన్ని కనుక్కోండి?

#23. వృత్తాన్ని రెండు బిందువుల వద్ద అండించే రేఖను ఆ వృత్త... అంటాం

#24. (4,-3) బిందువు ఉండు పాదము

#25. 77.40కి.మీ/గం॥ను మీ/సె.లలో తెలపండి

#26. దత్తాంశంలో ఎక్కువ సార్లు ఆవృతమగు విలువ

#27. ఒక సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజముల పొడవు 5.1 మీ కాగా మూడవ భుజము పొడవు 4.6 మీ. అయిన దాని వైశాల్యమును కనుగొనండి?

#28. 11 అంశముల సగటు 17.5. ఒక అంశము 15 వదిలి వేయబడిన మిగిలిన వాటి సగటు?

#29. 20.5x19.5 విలువ = ?

#30. (3, 4) గుండా పోతూ 4x + 7y = 8 ను సూచించే రేఖకు సమాంతరంగా ఉండే సరళరేఖ సమీకరణం

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM