TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 123

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 123

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతిగా పోటి చేసి ఓడిపోయిన వ్యక్తి ఎవరు?

#2. 73, 74 రాజ్యాంగ సవరణలకు ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ఎవరు?

#3. న్యాయ పంచాయతీల ఉద్దేశ్యం?

#4. కింద ఇవ్వబడినవాటిలో సరైన వాక్యంను గుర్తించండి?

#5. ఏ సంవత్సరంలో జాతీయ మహిళా సాధికారత విధానం రూపొందింది ?

#6. మొదటి సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించిన సరియైన వాక్యం?

#7. ఎలక్ట్రానిక్ పాలన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఈ క్రింది వాటిలో ఏవి?

#8. వందేమాతరంను జాతీయ గేయంగా ఆమోదించిన రోజు?

#9. ప్రసుత్తం 16వ లోక్ సభలో గల ఆంగ్లోఇండియన్లను గుర్తించండి?

#10. హైకోర్టు అనే అంశం ఏ జాబితాలో కలదు

#11. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ లో వీరు భాగస్వాములు కారు ?

#12. భారత స్వాతంత్య్ర బిల్లును కామన్స్ సభలో ప్రవేశపెట్టి, బ్రిటీష్ పార్లమెంట్ నందు ఆమోదమును పొందిన తేది?

#13. స్వాతంత్ర్య సమరకాలంలో గాంధీచే నాయకత్వము వహింపబడని సామూహిక ఉద్యమము?

#14. భారతప్రభుత్వ చట్టము 1935 ప్రకారము కార్యనిర్వహణ అధికారమును కల్గియుండినది?

#15. 'చాలా సంవత్సరములకు మునుపే మనము విధి/అదృష్టముతో నిర్ణీత సమావేశము చేసితిమి' అని చెప్పినది?

#16. గాంధీ నాయకత్వంలోని భారతీయుల సహాయార్ధం గోపాలకృష్ణ గోఖలేను దక్షిణ ఆఫ్రికాకు పంపిన వైశ్రాయి?

#17. ఐ.సి.ఎస్ (ICS) లో బ్రిటీష్ సభ్యులకు, భారతీయ సభ్యులకు సమాన ప్రాతిపదికన బ్రిటీష్ ఇండియాలో ప్రతిపాదించినది?

#18. ఏషియాటిక్ సొసైటి ఆఫ్ బెంగాల్ ను నెలకొల్పినవారు?

#19. ఏ గవర్నర్ పదవీకాలంలో విద్య కొరకు హంటర్ కమీషన్ ను ఏర్పాటు చేశాడు?

#20. లక్నోలో జరిగిన 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు?

#21. వేవెల్ ప్రణాళికను ప్రకటించిన సంవత్సరము?

#22. సార్జెంట్ ప్లాన్ ఆఫ్ ఎడ్యూకేషన్ వచ్చిన సంవత్సరం?

#23. 'మై ఇండియన్ ఇయర్స్' పుస్తక రచయిత?

#24. స్వామి వివేకానంద రామకృష్ణ మఠాన్ని ఏ సంవత్సరంలో స్థాపించాడు?

#25. అహ్మదీయ ఉద్యమ స్థాపకుడు ఎవరు?

#26. 1857 తిరుగుబాటు సమయంలో ప్రభావం చూపబడని ప్రాంతాలు క్రింది వానిలో ఏవి?

#27. బంకించంద్ర చటోపాధ్యాయ ఆనంద్ మట్ ను రచించిన సంవత్సరము?

#28. సెప్టెంబర్ 02, 1946 లో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వమును మొదటిసారి ప్రతిపాదించినది?

#29. మహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ డిఫెన్స్ అసోసియేషన్ (1893) ని ప్రారంభించినది?

#30. ఈ కింది వారిలో 'లోక్ హితవాది' అని పిలువబడిన జాతీయ నాయకుడు ఎవరు?

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM