TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 127

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 127

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. ప్రపంచవ్యాప్తంగా జంతువుల సంరక్షణకు కృషి చేస్తున్న సంస్థను ఈ క్రింది వాటిలో గుర్తించండి?

#2. ఆసియాలోనే మొట్టమొదటి మొసళ్ళ సంరక్షణ కేంద్రం ఎచ్చట కలదు?

#3. దేశంలో గల వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రిజనల్ ఆఫీస్ లను ఈ క్రింది వాటిలో గుర్తించండి?

#4. 2016, మేలో విడుదలైన అసోచాం - కె.పి.ఎం.జీ. నివేదిక ప్రకారం ఈ వేస్ట్ ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న నగరం?

#5. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు పారిశ్రామిక ప్రాంతంలో ధ్వని తీవ్రత ఎంతగా ఉండవచ్చని నిర్ణయించారు?

#6. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి సేకరిస్తున్న విపత్తు డేటాకు సంబంధించి మ్యూనిచ్ రీ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ క్రింది వాటిలో వేటిని నిర్వహిస్తుంది?

#7. 2016 ఆగస్టు 26న విడుదల చేసిన ప్రపంచ విపత్తు ముప్పు సూచిలో భారత్ ఎన్నవ స్థానంలో ఉంది?

#8. సెందాయ్ ఫ్రేమ్ వర్క్ లక్ష్యాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి?

#9. ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం 1996 నుండి 2000 మధ్య భారతదేశం సహజ, మానవ కారక విపత్తుల కారణంగా ప్రతియేటా జీడీపీలో 2.25 శాతం కాగా, రాబడిలో ఎంతశాతం కోల్పోయింది?

#10. 12వ ఆర్థిక సంఘం 2005 నుండి 2010 మధ్య కాలానికి దేశం మొత్తం మీద విపత్తు నిర్వహణకు కేటాయించిన మొత్తం ఎంత?

#11. తెలంగాణలో అతి తక్కువ భౌగోళిక విస్తీర్ణం గల జిల్లా ఏది? (31 జిల్లాల ప్రకారం)

#12. గోదావరి నది ఉపనది కానిది ఏది? ఎ. ప్రవర, మంజీర బి. పెద్దవాగు మానేరు సి. కిన్నెరసాని, పూర్ణ

#13. మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలంలో నిర్మించిన ఉస్మాన్ సాగర్ డ్యాం ఏ నదిపై కలదు?

#14. తెలంగాణలో కొత్త జిల్లాలకు సంబంధించి సరైన విషయాన్ని కనుగొనండి?

#15. నిజాం చక్కెర ఫ్యాక్టరీ అధీనంలో పని చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలు ఏవి?

#16. భారతదేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ?

#17. భారత్ మొత్తం భూభాగం ........

#18. లూ (Loo) అనగా ?

#19. మొసళ్ళ సంరక్షణ కోసం క్రొకైడల్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ప్రాంతం?

#20. భారతదేశ నదుల యొక్క పొడవు బట్టి ఈ క్రింది నదులను వరుస క్రమంలో ఉన్నదాన్ని గుర్తించండి?

#21. ఆల్మట్టి ద్వారా ఏ నదిపై నిర్మించారు?

#22. హరిత విప్లవం అనే పదాన్ని మొదట ఉపయోగించినది?

#23. దక్షిణ భారత్ లోనే అన్నింటికంటే ఎక్కువగా విస్తరించి ఉన్న శ్రేణి/ గిరులు ఏవి?

#24. జర్మన్ సిల్వర్ ఎలా తయారవుతుంది?

#25. ఈ క్రిందివానిలో 17వ రైల్వే జోన్ గా 2010 డిసెంబర్ 31న ప్రకటించబడినది ఏది?

#26. ఆర్థికవ్యవస్థ చాలా వెనుకబడి ఉంటే ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారీస్థాయిలో వినియోగించడంతో, సరళీకృతమైన ఆర్థికాభివృద్ధి ముడిపడి ఉందని అభిప్రాయపడ్డవారు ?

#27. ఈ కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ?

#28. లింగసాధికారత కొలమానం (GEM) ఏ సం౹౹లో అభివృద్ధి చేశారు?

#29. స్థూలదేశీయ ఉత్పత్తి (మార్కెట్ ధరలలో)కి సంబంధించి సరికానిది ?

#30. తలసరి ఆదాయ వృద్ధిరేటు అధికంగా నమోదైన ప్రణాళిక ?

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM