TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 125

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 125

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. శాతవాహనుల జన్మభూమి విదర్భ ప్రాంతమని పేర్కొన్న వారిని

#2. మూడవ బౌద్ధ సంగీతి జరిగిన ప్రదేశంను గుర్తించండి?

#3. శ్రీలంక భాషలో ఉన్న అట్ట కథలను పాలీ భాషలో రాయాలనే సంకల్పంతో శ్రీలంకకు వెళ్ళి అనురాధపురం విహరంలో నివసిస్తూ అక్కడ థేరవాదుల కోసం "విశుద్ధమొగ్గ” అనే గ్రంథాన్ని రచించిన వారిని గుర్తించండి?

#4. వాకాటకులు చిత్రాలు గల ప్రదేశాన్ని గుర్తించండి?

#5. గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి తాలూకాలోని వేల్పూరు రామలింగేశ్వరాలయంను నిర్మించిన విష్ణుకుండినుల రాజు ఎవరు?

#6. పండితారాధ్య చరిత్ర, బసవపురాణంలు తెలుగులో ప్రముఖ రచనలు. వీటిని రచించిన వారిని గుర్తించండి?

#7. మూలసంఘ, యావనీయ, ద్రవిడసంఘ అనేది ఏ మత శాఖలుగా ఆంధ్రలో వ్యాప్తిలో ఉన్నాయి ?

#8. కాకతీయుల కాలంలో మందరం అనే గ్రామాన్ని అగ్రహరంగా పొంది ఆ గ్రామంలో "గోళకీ" అనే కొత్తగ్రామాన్ని నిర్మించింది ఎవరు?

#9. గురురాష్ట్ర, కవితా పితామహుడని చెప్పుకున్న కవిని గుర్తించండి ?

#10. ఏ బిజెపి నాయకుడి నాయకత్వంలో "పోరు తెలంగాణ" పేరుతో యాత్రలు నిర్వహించి, మారుమూల పల్లెల్లో కూడా రాష్ట్ర ఏర్పాటు మద్దతు కూడగట్టారు?

#11. "ఆంధ్రా కవులారా - మీరెటు వైపు" అని ప్రశ్నించిన కవి. ఎవరు?

#12. టి.జె.ఎ.సి. మరియు కె.సి.ఆర్ గారు "సకల జనుల సమ్మె” నిర్వహించాలని ఏ సభలో ప్రకటించారు? (కరీంనగర్)

#13. నెక్లెస్ రోడ్డుపై సాగరహారంగా ఏర్పడి తెలంగాణ కాంక్షను తెలిపిన ఉద్యమానికి ఏమని పేరు పెట్టినారు?

#14. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో 15,000 ఎకరాల భూమి గిరిజనేతరుల పరమైందని ఏ కమిటీ నివేదిక పేర్కొన్నది

#15. ఫజల్ అలీ నివేదికను సమర్పించిన సంవత్సరం?

#16. ఉస్మానియా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి విషయమై కాను బ్రహ్మానందరెడ్డి క్రిందివారిని తొలగించడం జరిగింది?

#17. "తెలంగాణ పరిస్థితి" పుస్తకాన్ని రాసినవారు?

#18. 1987లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాసభ ఎక్కడ జరిగింది?

#19. శాతవాహనుల కాలంనాటి ఏకైక రాతి గుహలయం?

#20. బుద్ధుని జాతక కథలు ఎచ్చట శిల్పాలుగా చెక్కబడ్డాయి?

#21. ఇక్ష్వాకుల కాలంలో 'హారతీ' అనగా?

#22. క్రింది ఏ బౌద్ధక్షేత్రంలో తొలి బ్రాహ్మీలిపిలో "నమద' అని వ్రాయబడి ఉన్న ఇటుకలు లభించాయి?

#23. విష్ణుకుండినుల కాలంలో 'న్యాయపాలన ప్రస్తావన' ఏ శాసనంలో పేర్కొనబడింది?

#24. తెలుగులో తొలి చందో గ్రంథం ఏది?

#25. కాకతీయుల కాలంనాటి ప్రజలకు సర్వ సాధారణమైన వినోదం ఏది ?

#26. ఈ క్రింది వానిలో చందాల కేశవదాసు రచన కానిది

#27. 'భూమి స్వప్నం' అనే రచన చేసినది ఎవరు?

#28. 'అరుణ నేత్రం' అనే కవిత ఈ క్రింది వానిలో ఎవరికి కవిగా గుర్తింపును తెచ్చింది?

#29. లైఫ్ (Life) పథకం ఎవరికోసం ప్రారంభించారు?

#30. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ రోజున మిషన్ భగీరథ తొలి దశను సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రారంభించారు?

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM