TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 128

TSPSC GROUP 4 MODEL PAPERS GROUP 4 PAPER I TEST 128

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

#1. 2015 డిసెంబర్ 12 పారిస్ లో జరిగిన “యూఎన్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్" లో పారిస్ ఒప్పందంపై సంతకం చేసిన దేశాల సంఖ్య ?

#2. 2018-19 ఆర్థిక సం౹౹నికి ప్రవేశపెట్టిన మొత్తం కేంద్ర బడ్జెట్ పరిమాణం ?

#3. జీఎస్ టీ ఎరువులపై మొట్టమెదటగా 12 శాతం విధించగా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల వలన దీనిని ఎంత శాతానికి తగ్గించారు?

#4. 2016-17 తో పోల్చితే 2017-18లో పంటల సాగు తెలంగాణాలో ఎంత శాతం తగ్గింది?

#5. హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు విధాన రకాలకు సంబంధించి సరియైనది?

#6. రాష్ట్ర ప్రధాన కేంద్రాన్ని (SHQ) జిల్లాకేంద్రాలు (DHQ) మండలకేంద్రాలతో (MHQ) అనుసంధానించే నెట్వర్క్ ?

#7. తెలంగాణ జీఎస్ డీపీకి సంబంధించి 2017-18 వివరణలలో సరికానిది ?

#8. "తెలంగాణ పేపర్ మిల్" ఏ జిల్లాలో ఉంది?

#9. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని షెడ్యుళ్ళు కలవు?

#10. ఈ క్రింది వాటిలో రాజ్యాంగంలో సాధారణ మెజారిటీతో సవరించే అధికారాన్ని కలిగి ఉన్న అంశాలు?

#11. భారతదేశం యొక్క మొట్టమొదటి, చివరి భారతీయ గవర్నర్ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు?

#12. భారతరాజ్యాంగ ప్రవేశిక, రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తీర్పు ఇచ్చిన కేసు?

#13. భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఎన్నిసార్లు విధించడం జరిగింది?

#14. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేయవచ్చును అనే నియమంను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపర్చడం జరిగింది?

#15. ఒకే ఒక రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు?

#16. స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించబడింది?

#17. జనతా ప్రభుత్వం బహుళ సభ్య కమీషన్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

#18. SC. సబ్ ప్లాన్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందిన రాష్ట్రం ఏది?

#19. భారతదేశంలో ఏ సాధారణ ఎన్నికలు జరిగిన నాటి (1967) నుండి సంకీర్ణ రాజకీయాలు ప్రారంభం అయ్యాయి?

#20. ఎలక్ట్రానిక్ పాలన అంటే ఒక పారదర్శక, సత్వర ఎలక్ట్రానిక్ పాలన అవధులు లేని భద్రమైన విశ్వసనీయ సమాచార ప్రవాహాన్ని శాఖాంతర అడ్డంకులను అధిగమించి, అందుబాటులోకి తెస్తూ పౌరులకు న్యాయ బద్దమైన పక్షపాతం లేని సేవలను అందిస్తుందని, ఏ రాష్ట్రపతి నిర్వచించినారు?

#21. ప్రవేశికలో సౌభ్రాతృత్వం అనే సూచనననుసరించి పొందుపరిచారు?

#22. భారతదేశంలో అత్యధిక సంఖ్యతో రాష్ట్ర మంత్రిమండలి ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఎవరు?

#23. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపించినవారు?

#24. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు?

#25. బ్రిటీష్ వారు హంటర్ కమీషన్ ను దేనిని పరిశోధన చేయుటకు ఏర్పాటు చేసినారు?

#26. ఈ కింది వానిలో దేనికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 20, 1932 లో మహత్మాగాంధీ ఎరవాడ జైలునందు ఆమరణ నిరాహరదీక్ష చేపట్టెను

#27. డైరెక్ట్ యాక్షన్ డే/ ప్రత్యక్ష పోరాటము రోజు హిందూ-ముస్లింల కలహముల వలన అసాధారణ రక్తపాతము జరిగిన చోటు?

#28. గాంధీజీ మొదటిసారిగా సత్యాగ్రహ ప్రచారమును ప్రారంభించినది?

#29. ఈ క్రింది వారిలో గాంధీజీ యొక్క 'కాల్షియన్స్ - కీపర్' అని ఎవరిని పిలిచెదరు?

#30. స్టాఫర్డ్ క్రిప్స్ ఈ క్రింది వానిలో ఎందులో సభ్యుడు?

Finish

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM